గర్భిణులకు భోజన వసతి

చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణులు భోజనానికి ఇబ్బంది పడకూడదని అనంతపురం జిల్లా తాడిపత్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ అరవింద నారాయణరెడ్డి సహకారంతో, పట్టణంలోని అంబేడ్కర్ నగర్ లో పట్టణ ఆరోగ్య కేంద్రానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణులకు మంగళవారం భోజనం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్