అప్పుల బాధ తో రైతు ఆత్మహత్య

పెద్దవడుగూరులో మంగళవారం అప్పుల బాధతో యువరైతు అశోక్ కుమార్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, ఎస్సై రాఘవేంద్రప్ప ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్