తాడిపత్రి పట్టణ సమీపంలో భారీగా పోలీసుల మోహరించారు. కడప జాతీయ రహదారిపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వాహనాలను అడ్డుకునేందుకు వచ్చారు స్థానిక టీడీపీ నాయకులు. బూడిద లోడింగ్‌తో వస్తున్న లారీలను అడ్డుకునేందుకు తరలివచ్చారు జేసీ అనుచరులు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేసారు. బూడిద లారీలు వస్తే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు.