తాడిపత్రి SSSMRM హై స్కూల్ లో HIV/AIDS పై అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ మాస్ ఎడ్యుకేషన్ పి యు టు తాడపత్రి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో. తాడిపత్రి ఎస్ ఎస్ ఎస్ ఎంమ్ ఆర్ ఎంమ్ హై స్కూల్ లో హెచ్ఐవి /ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఐవి /ఎయిడ్స్ చట్టం 2017 ఏ ఆర్ టి మందులు ఏపిఎస్ఎసిఎస్ యాప్ టోల్ ఫ్రీ నెంబర్1097 గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్, ఐసీటీసీ కౌన్సలర్ ప్రతిభనందన్, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రమోద్ బాబు, విజయలక్ష్మి, అవుట్ రిచ్ వర్కర్స్ హామీద, రవికుమార్, హాజర, సునీత, అరుణ, పీర్ ఎడ్యుకేటర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్