పెద్దవడుగురు మండలం ఈరన్నపల్లి శ్రీ వీరభద్ర స్వామి ఆలయ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. బుధవారం ఆలయ పనులను కొనసాగించినట్లు సభ్యులు తెలిపారు. త్వరలోనే పనులను పూర్తి చేసి భక్తులకు స్వామి దర్శన భాగ్యం కలిగిస్తామని తెలియజేశారు.