తాడమర్రి మండలం పిన్నదరి గ్రామము లో ఏడుగురు పేకాట జూదరులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాబడిన సమాచారం తో పోలీసులు పేకాట శిబిరం పై దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి వద్దనుంచి 340 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తాదిమర్రి ఎస్సై కృష్ణవేణి తెలిపారు.