తాడిపత్రిలో తబ్లీగ్ ఇజ్తెమా: జనవరి 9, 10 తేదీల్లో నిర్వహణ

అనంతపురం జిల్లా తబ్లీగ్ ఇజ్తెమా 2027 జనవరి 9, 10 తేదీల్లో తాడిపత్రిలో నిర్వహించనున్నట్లు తబ్లీగ్ సభ్యుడు హాజీ సుహైల్ తెలిపారు. ఇజ్తెమాకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సభా ప్రాంగణం ఎంపిక, శుభ్రత, ఇతర మౌలిక ఏర్పాట్లపై సభ్యులు పనులు మొదలుపెట్టారు. జిల్లా నలుమూలల నుంచి తబ్లీగ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్