తాడిపత్రిలో రెచ్చిపోతున్న దొంగలు

తాడిపత్రి మండలంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. మండల పరిధిలోని బొందలదిన్నే గ్రామంలో గన్నెవారిపల్లి కాలనీకి చెందిన సత్యనారాయణ వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పగలకొట్టి రాగి వైరు, ఆయిల్ దోచుకెళ్లారు. ఘటనపై బాధిత రైతు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని వాపోయారు.

సంబంధిత పోస్ట్