తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం.. మహిళ దుర్మరణం

తాడిపత్రి పట్టణంలో లారీ ఢీకొనడంతో మహిళ మృతి చెందిన ఘటన చోటు బుధవారం చేసుకుంది. రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని టెక్ కాలేజ్ ఎదురుగా లక్ష్మీదేవి రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చి లారీ ఢీకొనడంతో లక్ష్మీదేవికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సీఐ శివగంగాధర్ రెడ్డి తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్