వైసీపీ నేతలు నన్ను చంపటానికి ప్లాన్ చేశారు: జేసి

తాడిపత్రిలో వైసీపీ నాయకులపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన నివాసంపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని, తనను అంతమొందించడానికి ముందస్తు పక్కా వ్యూహంతోనే ప్లాన్ చేశారని ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్