వింజమూరు వద్ద రోడ్డు ప్రమాదం

నెల్లూరు జిల్లా, వింజమూరు మండలం, బొమ్మరాజు చెరువు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. నాగిరెడ్డిపాలెం నుండి వింజమూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు వింజమూరు నుంచి కావలి వైపు వెళ్తున్న మరొక ద్విచక్ర వాహనదారుడు ఎదురెదురుగా ఢీకొనడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.

సంబంధిత పోస్ట్