కూడేరు మండలంలో 20 గొర్రె పిల్లల పై కుక్కలు డాడీ

కూడేరు మండలం కోరకోల గ్రామంలో ఓ గొర్రెల కాపరికి చెందిన 20 గొర్రె పిల్లలు ఆదివారం మధ్యాహ్నం గ్రామం శివారులో ఉన్న ఒక పొలంలో ఉన్న పిల్లలను ఉరి కుక్కలు జతకట్టుకొని గొర్రెపిల్లల పై డాడీ చేయగా.. గొర్రెపిల్లలు మృతిచెందాయి. ఈ ఘటనలో సుమారు లక్ష రూపాయల నష్టం వచ్చిందని గొర్రెల కాపరి కుటుంబ సభ్యులు వాపోయారు.

సంబంధిత పోస్ట్