విడపనకల్లు మండలం గడేకల్ గ్రామానికి చెందిన రాజేశ్వరి తన భర్తతో గొడవపడి తన ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి వెళ్లిపోయింది. రాజేశ్వరి సోదరుడు నిన్న ఫిర్యాదు చేయగా శుక్రవారం వారిని కనుగొన్నట్లు ఎస్ఐ ఖాజాహుస్సేన్ తెలిపారు. ఆమె ఆచూకి ట్రేస్ అవుట్ చెయ్యగా జొన్నగిరి పొలాల్లో ఉన్నట్లు గుర్తించి సిబ్బంది ద్వారా వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.