టీడీపీకి ఓటు వేసారని వాటర్ ప్లాంట్ మూసివేత

ఉరవకొండ మండలంలోని లత్తవరం తండాలో టీడీపీకి ఓటు వేసారని వైసీపీ సర్పంచ్ వాటర్ ప్లాంట్ మూసివేసారు. దీంతో త్రాగునీరు అందక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్