ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి గత రాత్రి పది గంటల నుండి కనబడుటలేదు. జులై 12వ తేదీన కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దయచేసి ఎవరికైనా కనిపించినచో దిగువ తెలుపిన నెంబర్ కు కాల్ చేయగలరు. ఫోన్ నెంబర్ 9666004262