భారీ గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ఆముదాలవలస పరిసర ప్రాంతాలలో భారీ ఉరుములు, గాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఆందోళనతో పాటు ఉపశమనం పొందారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వాతావరణంలో మార్పులతో వేడిగాళ్లు వేడి వాతావరణంతో కూడిన ఎండలు తీవ్రత ఉండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.