ఆముదాలవలస: అన్నాక్యాంటీన్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ అన్నా క్యాంటీన్ ను బుధవారం పరిశీలించారు. అన్నా క్యాంటీన్ పరిసరాలలో పారిశుధ్యం, క్లీన్ అండ్ గ్రీన్, తాగునీటి సరఫరాలో సమస్యలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చే వారికి వసతులపై కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. తో పాటు సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్