బూర్జ: నామినేటెడ్ పదవులు పొందిన వారిని అభినందించిన రామకృష్ణ

తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇటీవల విడుదల చేసిన నామినేటెడ్ పదవులను పొందిన పలువురిని రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ రామకృష్ణారావు అభినందించారు. సోమవారం పీఎసీఎస్ అధ్యక్షులుగా ఎన్నికైన బగాది శ్రీరామ్ మూర్తి నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన కొండ గొర్రె భారతి, దేవాడ ప్రభావతిలకు అభినందనలు అందజేస్తూ ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్