చీమలవలస గ్రామంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేపట్టారు. అమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో.. ఈ ఏడాది 20 వేల విగ్రహాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఆమదాలవలస, సరుబుజ్జిలి, శ్రీకాకుళం, బూర్జ, పొందూరు మండలాలతో పాటు మరి కొన్ని ప్రాంతా కూడళ్ల వద్ద వాహనంతో వెళ్లి భక్తులు పంపిణీ చేస్తామని అన్నారు.
పవన్ కళ్యాణ్‌కు 'అభినవ కృష్ణ దేవరాయ' బిరుదు