ఆమదాలవలసలో రోడ్లు పైకి చేరిన వరద నీరు

తుఫాన్ కారణంగా నాగావళి నది పొంగి పొర్లడంతో వరద నీరు ఆమదాలవలస మండలంలోని లోతట్టు ప్రాంతాలైన నెల్లిపర్తి వద్ద మరియు కొత్తవలస రహదారి లో చీమలవలస వద్ద రోడ్డు పైకి నీటి ప్రవాహం చేరుకుంది. దీంతో పలు గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు గ్రామస్తులును అటువైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕