ఎంఎంఎస్ లో గ్రామ సంఘాల సభ్యులతో సమావేశం

ఆముదాలవలస మండల సమాఖ్య కార్యాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించినట్లు వెలుగు ఏ పిఎమ్ కూర్మారావు తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ సంఘాల వారీగా ప్రగతిని సమీక్షించినట్లు తెలిపారు. ఎంఎంఎస్ ప్రెసిడెంట్ తమ్మినేని ధనలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో నారీ శక్తి రుణాలు, స్వయం ఉపాధి మహిళా సంఘాల ఆర్థిక ప్రగతి పై చర్చించామన్నారు.

సంబంధిత పోస్ట్