శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలంలోని బాతువా PHC పరిధిలోని సీతు భీమవరం VHCలో 0-5 ఏళ్లలోపు చిన్నారులకు ఆదివారం పల్స్ పోలియో చుక్కలు విజయవంతంగా వేశారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని వైద్య సిబ్బంది తల్లిదండ్రులకు సూచించారు.