సోంపేటలో అంబులెన్స్ బోల్తా.. డ్రైవర్ కు గాయాలు

సోంపేట మండలం బేసి రామచంద్రపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ అంబులెన్స్ బోల్తా పడింది. స్థానికుల వివరాల మేరకు. గురువారం ఒడిస్సా నుంచి సోంపేటకు వస్తున్న అంబులెన్స్ ఎదురుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. అంబులెన్స్ పేషెంట్లు ఎవరూ లేరు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్