పాలవలసలో వర్షపు నీటితో ఇళ్లు మునక, బాధితుల ఆవేదన

సోంపేట మండలం పాలవలస గ్రామంలో గురువారం తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా కొత్త వీధికి చెందిన బొంగు కూర్మమ్మ, బొంగు బాలేశ్వరి ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవహించింది. రెండు ఇళ్లు దెబ్బతినడంతో తీవ్రంగా నష్టం జరిగింది. బాధితులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్