సోంపేట: సంబరాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

సోంపేట మండలం పాలవలస గ్రామంలో జరగబోయే సంబరాలకు ఆహ్వానం అందజేశారు. సోమవారం నుండి 9 రోజుల పాటు జరగనున్న గ్రామదేవత శ్రీ రౌతుపోలమ్మ అమ్మవారి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాని ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు, నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు నివాసంలో శనివారం పాలవలస గ్రామ పెద్దలు, యువత ఆహ్వానం పత్రిక అందజేశారు.

సంబంధిత పోస్ట్