విద్యార్థులు మొక్కల పెంపకం చేపట్టాలి

విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై
అవగాహన కలిగి మొక్కల పెంపకం చేపట్టాలని గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు బి. గోపాల్ అన్నారు. సోంపేట మండలంలోని బేసి రామచంద్రాపురం ఉన్నత పాఠశాలకు గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో కదంబ, చెర్రీ, బాదం తదితర మొక్కలు గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం చంద్రశేఖరరావు పట్నాయక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్