పాలవలసలో అమ్మవారి దసరా మహోత్సవం ఘనంగా ముగింపు

సోంపేట మండలం పాలవలస గ్రామంలో మూడు రోజులుగా జరిగిన శ్రీ రౌతుపోలమ్మ గ్రామదేవత దసరా మహోత్సవం మంగళవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, తమ గ్రామాలు క్షేమంగా ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో తమను, తమ గ్రామాలను రక్షించాలని భక్తులు ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్