నరసన్నపేట: జమ్మూ ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు

నరసన్నపేటలో జమ్మూ ఫ్లై ఓవర్ వంతెనపై లారీని వెనుక నుండి కారు ఢీకొన్న ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుండి టెక్కలి వైపు గురువారం కారుపై వెళుతున్న సుమిత్ర, వాణి, ప్రయాణిస్తున్న కారు లారీని ఓవర్ టెక్ చేస్తూ అదుపుతప్పడంతో వెనుక నుండి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇరువురు మహిళలకు గాయాలయ్యాయి. నేషనల్ అంబులెన్స్ వాహనం ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్