పోలాకి: ఆరోగ్యకరమైన బాల్యం నేటి సమాజానికి పునాది

ఆదివారం ఉదయం పోలాకి మండలం మబగాం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఆరోగ్యకరమైన బాల్యమే నేటి సమాజానికి పునాది అని పేర్కొన్నారు. పల్స్ పోలియో చిన్నారులకు అందించడం వలన వారి ఆరోగ్యానికి రక్షణ కవచంగా నిలుస్తుందని, ఐదేళ్ల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బగ్గు అర్చన కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్