పలాస మండలం కాశీబుగ్గలోని సూర్య తేజ జూనియర్ కళాశాలలో గురువారం జాబ్ మేళా జరగనుంది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆ సంస్థ జిల్లా అధికారి సాయిరాం వెల్లడించారు. 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు అర్హులని చెప్పారు.