పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 29 వ వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి టిడిపిలోనికి 273 మంది చేరారు. వీరందరికీ గురువారం పలాస నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.