పలాస: వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు చోరీ

కోసంగిపురం గ్రామానికి చెందిన దుంపల యశోద అనే వృద్ధురాలి భర్త కిడ్నీ వ్యాధితో పలాస కిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లేందుకు బుధవారం పాత జాతీయ రహదారిపై బస్ కోసం ఎదురు చూస్తుండగా గుర్తు తెలియని యువకుడు బైక్ పై వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు. అనంతరం పక్కనే ఉన్న తోటలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును దోచుకెళ్లినట్లు ఆమె వివరించింది.

సంబంధిత పోస్ట్