హీర: ఘనంగా శ్రీ భవానీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రధమ వార్షికోత్సవం

హీర మండలం మండలంలోని కొండరాగోలు గ్రామంలో వంశధార నదీ తీరాన ఉన్న శ్రీ భవానీ నీలకంఠేశ్వర స్వామి పురాతన ఆలయ ప్రధమ వార్షికోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. గ్రామ పురోహితులు సత్యం బాబు ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకులు జగన్నాథ, తిరుపతి, ప్రకాష్, విష్ణు ప్రసాద్ పండా సహకారంతో ఆలయ పునర్నిర్మాణ కర్త జి. వి నాగభూషణం, వాణి దంపతులు 108 బిందెల అభిషేకం చేశారు. సామూహిక కుంకుమార్చన పూజలు కూడా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్