శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలపై వచ్చిన అర్జీలను పెట్టుకొని సహకరించాలని కోరారు.