శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన కురిసింది. సోమవారం అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తుండడంతో ప్రజలు బయట తిరగవద్దని అధికారులు సూచించారు. ఇక, జిల్లా వ్యాప్తంగా వర్షం పడడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.