అప్పలనాయుడుపై దాడి, రూ. 20 వేలు దోచుకెళ్లిన దుండగులు

విలీన పంచాయతీ కాజీపేటకు చెందిన అప్పలనాయుడుపై ఆదివారం తెల్లవారుజామున ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి, అతని వద్ద ఉన్న రూ. 20 వేలను దోచుకెళ్లినట్లు శ్రీకాకుళం గ్రామీణ ఎస్సై కరణం సురేష్ తెలిపారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు ఊరిలోనే బాధితుడిపై దాడి చేసి నగదు లాక్కొని పరారయ్యారని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

సంబంధిత పోస్ట్