శ్రీకాకుళం: స్థల ఆక్రమణ.. ఏడుగురిపై కేసు

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మండల వీధిలో స్థలం ఆక్రమించడానికి ప్రయత్నించిన ఏడుగురిపై గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం. హరి కృష్ణ తెలిపారు. రువ్వు రాంబాబుకు చెందిన స్థలం కొన్నాళ్లుగా వివాదంలో ఉంది. కోర్టు తీర్పునకు అనుకూలంగా వచ్చింది. అయినప్పటికీ అదే స్థలంలోకి గురువారం రువ్వు లక్ష్మణరావుతో పాటు మరో నలుగురు వ్యక్తులు ఆక్రమణకు చొరబడుతుండగా కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్