శ్రీకాకుళంలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

శ్రీకాకుళం జిల్లాకు సీఎం చంద్రబాబు శుక్రవారం రానున్నారు. హెలికాప్టర్లో 12:40 గంటలకు ఇచ్ఛాపురానికి చేరుకుని అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. 1:05 నుంచి 1:50 వరకు ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్లను లబ్ధిదారులకు పంపిణీ చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 2:45 నుంచి 3:45 గంటల వరకు భోజన విరామం అనంతరం 3:45 గంటలకు శ్రీకాకుళం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకొని 8:30 వరకు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్