వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ

శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని 17, 22, 25, 27, 28 డివిజన్లకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గురువారం టౌన్ హాల్‌లో ఐడీ కార్డుల పంపిణీ జరిగింది. యువ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఈ కార్డులను అందజేశారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, సమన్వయంతో పనిచేయాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని వారి తరఫున నిరంతరం పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕