అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తదితరులు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను అడిగి తెలుసుకొని, కార్యకర్తలకు అండగా ఉండాలన్నారు.
ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన వ్యాపారవేత్త ఎం.కె.భాటియా