శ్రీకాకుళం పట్టణంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం

కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం నగర పరిధిలోని 11, 12, 13, 14 వార్డులలో పార్టీ శ్రేణులతో కలసి ఆయన పర్యటించారు. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు శ్రీకాకుళం అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్