నారాయణపురం భూ పట్టాలు ఇవ్వకుంటే అమరావతి వరకు పాదయాత్ర చేస్తాం.. సీఐటీయూ

నారాయణపురం భూ సాగుదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని, లేనిపక్షంలో అమరావతి వరకు నిరసన పాదయాత్ర చేస్తామని సీఐటీయూ నేతలు హెచ్చరించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. తులసీదాస్ మాట్లాడుతూ ప్రజల మద్దతుతో ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. సోమవారం చిలకపాలెం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన పాదయాత్రను వారు జెండా ఊపి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్

✕
✕