మందస : వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు

మందస గ్రామంలోని శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో గురువారం వ్యాస పూర్ణిమ సందర్భంగా గురు పూర్ణిమ, 26వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం వ్యవస్థాపకులు గిన్ని తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కొమ్మా జోష్యుల సీతారామ శర్మ సాయినాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్