మధ్యవర్తిత్వంతోనే కేసుల సత్వర పరిష్కారం..సీనియర్ సివిల్ జడ్జి

శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. హరిబాబు మాట్లాడుతూ కోర్టులలో పేరుకుపోయిన సివిల్, క్రిమినల్ కేసులకు మధ్యవర్తిత్వం ద్వారానే త్వరితగతిన శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. నల్సా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు 90 రోజుల పాటు 'మీడియేషన్ ఫర్ ది నేషన్ క్యాంపెయిన్ 3. 0' ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రచారంపై మంగళవారం న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕