శ్రీకాకుళం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్

శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రధాన కార్యదర్శి హరిబాబు, జులై 11న జిల్లా కోర్టులో జరగనున్న నేషనల్ లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని సూచించారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో, రోడ్డు ప్రమాదాలు, ఇన్సూరెన్స్, భూతగాదాలు, పబ్లిక్ కన్వర్జెన్సీ, శానిటేషన్, విద్యుత్, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన కక్షిదారులు రాజీకి ప్రయత్నించాలని కోరారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్