శ్రీకాకుళంలో ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఆదివారం సార్వత్రిక పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది సంయుక్తంగా పల్స్ పోలియో శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, కళాశాల ప్రిన్సిపాల్ శివ శంకర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఏపీవో జగన్నాథం, ఎన్. ఎస్. ఎస్. వాలంటీర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్