సీఎం జలహారతి కార్యక్రమానికి జిల్లా నుండి ప్రత్యేక బస్సులు

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సెప్టెంబర్ 2వ తేదీన జలహారతి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొనుచున్న సందర్బంగా శ్రీకాకుళం జిల్లా నుండి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్ అప్పలనారాయణ మంగళవారం తెలిపారు. ఈ దృష్ట్యా సెప్టెంబర్ 2వ తేదీన అన్ని రూట్లలో కొన్ని బస్ సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రయాణికులు గమనించి, సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్