శ్రీకాకుళం: పదవికి వన్నే తెచ్చే వ్యక్తిత్వం అశోక గజపతి సొంతం

కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘ రాజకీయ, పాలనా అనుభవం గోవా అభివృద్ధికి దోహదపడుతుందని ఆకాంక్షించారు. అశోక్ గజపతిరాజుకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించి ఆ పదవికి వన్నె తెస్తారని ప్రశంసించారు. కొత్త బాధ్యతలకు అభినందనలు తెలియజేస్తూ సోమవారం ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్