శ్రీకాకుళం: తప్పులు చేస్తున్న సీఎం చంద్రబాబు: ధర్మాన

అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులను కూటమి ప్రభుత్వంపై పెట్టేందుకు చంద్రబాబు ముందుకు వెళుతున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. శనివారం శ్రీకాకుళంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమాయకుడిని, సభలలో చంద్రబాబును పొగడడమే ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. పాలనలో ఆయన ప్రమేయమే లేకుండా చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్