శ్రీకాకుళం: మంత్రి రామ్మోహన్ నాయుడు పోస్టుపై విమర్శలు

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించిన వీడియోను 'ఎక్స్'లో షేర్ చేశారు. అయితే వీడియోకి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కలిపి పోస్టు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లరా.. లేక రీల్ చేయడానికా వెళ్లారా? అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. ఈ విషయంలో కేరళ కాంగ్రెస్ కూడా ఆయనపై 'ఎక్స్'లో విమర్శలు చేసింది.

సంబంధిత పోస్ట్